Dark Secrets Of Bollywood / ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్ బాలీవుడ్‌లో కొత్త వివాదానికి తెరలేపారు.